The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 285

He spoke it in this talk

Poem 285

సాయి నామమె హాయి స్మరియించు చుండంచువృక్షముల్ తలలూపి బల్కుచుండుసాయి నామమె హాయి స్మరియించు చుండంచుపక్షి సంతానముల్ పల్కుచుండసాయి నామమె హాయి స్మరియించు చుండంచుకుసుమాలు వాసనల్ కురియుచుండసాయి నామమె హాయి స్మరియించు చుండంచుతుమ్మెదల్ ఝుమ్మని క్రమ్ముచుండఆకసమునుండి యివియె శబ్దములు వచ్చుభూమినుండియు యిదియె శబ్దములు వచ్చుసాయిబాబా యనుచు సర్వదిక్కులందుపిక్కటిల్లుచుండును పర్తియందు

In plain words

"Sai's Name alone is bliss; keep remembering it," the trees say, nodding their heads; "Sai's Name alone is bliss; keep remembering it," the young of the birds say; "Sai's Name alone is bliss; keep remembering it," the flowers say, as they shower their fragrance; "Sai's Name alone is bliss; keep remembering it," the bees say, as they swarm about with their hum; from the sky these very sounds come; from the earth too these very sounds come; "Sai Bābā," in all the directions, it resounds in Parti.