The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 327

He spoke it in this talk

Poem 327

చెడ్డ చూడరాదు చెప్పరాదెప్పుడువినగరాదెపుడును విశ్వమందుమూడు కోతులు గల మూర్తిని తలచుడుఉన్న మాట తెలుపుచున్న మాట.

In plain words

Never look at evil, never speak it, never listen to it anywhere in the world; think of the figure of the three monkeys: I am telling you the plain truth.

Also read

చెడ్డ చూడరాదు చెప్పరాదెప్పుడు వినగరాదెప్పుడును విశ్వమందు మూడు కోతులు గల మూర్తిని తలచుచు ఉన్నమాట తెలుపుచున్న మాట.