Poem 400
దైవభావంబు హృదయాన తలపనీకరెండు దోషాలు వెంటాడుచుండు నరునితనదు లక్షల దోషాలు దాచుకొనుచుపరుల దోషంపు నలుసును బయట పెట్టు.
In plain words
Not letting him hold the thought of God in his heart, two faults keep dogging a man: he hides away his own lakhs of faults, and brings out the speck of another's fault.