The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 440

Poem 440

సాధనము చేసి ఫలమేమి శమము లేకయోగమును పూని ఫలమేమి ఓర్పు లేకజపము చేసియు ఫలమేమి శాంతి లేకచవిటి భూమిని దున్నిన చాయకాదె!

In plain words

What is the fruit of sādhana done without śama? What is the fruit of taking up yoga without patience? What is the fruit even of doing japa without Śānti? Is it not like ploughing barren, salty ground?

Also read

సాధనలు చేసి ఫలమేమి శమములేక యోగమును పూని ఫలమేమి ఓర్పులేక జపము చేసియు ఫలమేమి శాంతిలేక చవిటి భూమిని దున్నిన చాయకాదె.