The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 439

Poem 439

భువిని త్యాగము చేత పుణ్య కర్మల చేతప్రేమ భావములను పెంపుజేసిదానవత్వమడంచి దైవచింతన చేసినిత్య జీవితంబు నెరపుమయ్య.

In plain words

By sacrifice on this earth, by meritorious deeds, fostering feelings of Prema, subduing the demonic and dwelling on God, carry on your daily life, sir.

Also read

కర్మలచేత భువిని త్యాగముచేత ప్రేమభావమలను పెంపుజేసి దానవత్వమడంచి దైవచింతనచేసి నిత్యజీవితంబు నెరపుమయ్య.

పుణ్యకర్మచేత పుడమి త్యాగముచేత ప్రేమ భావములను పెంపుజేసి దానవత్వమణచి దైవచింతన చేత నిత్య జీవితంబు నెరపు నరుడ!