The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 443

Poem 443

ఇసుకలో వర్షజలధారలింకిపోవుమధురమై నిల్చు రేగడి మసకనేలచిప్పలోబడి ముత్యమై చెన్నుమీరుఅటులె ప్రాప్తానుసారమైయలరు విద్య.

In plain words

In sand the streams of rain sink away; in dark black-clay soil they stay and turn sweet; falling into a shell, they become a pearl and shine forth; so too learning flourishes according to what each one has earned.

Also read

ఇసుకలో వర్షజలధార లింకిపోవు మధురమై నిల్చు రేగడి మట్టియందు చిప్పలోబడి ముత్యమై చెన్నుమీరు అటులె ప్రాప్త్యనుసారమై యలరు భక్తి.