Poem 444
కష్టసుఖములు ఒకటిగా కాంచవలయుకలిమిలేములు విడదీసి గాంచరాదుకీర్తి అపకీర్తులను సమముగా భావించిభావమందున గాంచుటే భక్తి యగును.
In plain words
Hardship and happiness must be seen as one; plenty and want must not be seen apart; regarding fame and ill fame alike, to see so in the heart: that becomes Bhakti.