Poem 445
మట్టితో చేరి యినుముకు పట్టుతుప్పుఅగ్నిలో చేర యినుమును అదియె వీడుసాహచర్యముచే నిట్లు జరుగుచుండుసత్యమైనట్టి బాట శ్రీసాయి మాట.
In plain words
Joined with earth, iron takes on rust; joined with fire, that same rust leaves the iron; thus it happens through the company one keeps. This word of Śrī Sai is the path of truth.