The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 454

Poem 454

పూలగుత్తులు తెచ్చి పూజెంత చేసినమెచ్చుకొనడు తాను పుచ్చుకొనడుహృదయకమలమివ్వ సదయుడై గ్రహియించుసత్యసాయి శాంతి ప్రేమదాయి.

In plain words

Bring bunches of flowers and worship Him as much as you will, He is not pleased, nor does He take them; give Him the lotus of your heart, and in His kindness He receives it: Sathya Sai, the giver of Śānti and Prema.

Also read

పూవులెన్నొ తెచ్చి పూజలు చేసిన మెచ్చుకొనడు తాను పుచ్చుకొనడు హృదయకమల మివ్వ సదయుడై గ్రహియించు సత్యసాయి ప్రేమశాంతిదాయి