The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 479

Poem 479

మనిషి పుట్టినప్పుడు అమృతపుత్రుడై జన్మించుపిదప వాసనలతోడ విషయుడగునువిషయవాంఛలతోడ విషతుల్యుడగునయాసర్వశ్రుతుల ఊట సాయి మాట.

In plain words

When man is born, he is born a child of immortality; then, with his vāsanās, he turns to the objects of the senses; with his longings for the objects of the senses he becomes like poison: Sai's word is the spring of all the Śrutis.

Also read

పుట్టినప్పుడమృత పుత్రులైయుంటిరి వెండి చేరె లోక విషయమెల్ల విషయవాంఛ చేత విషతుల్యులైతిరి సకల శ్రుతుల ఊట సాయిమాట.

మనిషి పుట్టినప్పుడు అమృతపుత్రుడై జన్మించు పిదప వాసనలతోడ పెరుగుచుండు విషయవాంఛలతోడ విషతుల్యుడగునయా సర్వశ్రుతుల ఊట సాయి మాట.