Poem 478
ప్రేమ మయుడు శ్రీధరుడుప్రేమయె అతని దివ్యరూపమౌప్రేమయె సర్వమానవులప్రీతికి తారకమంత్రమట్టిసత్ప్రేమ రవంతయైనవివరింపగలేక జగంబునందుతత్కామిత సత్పధార్ధమెటుగాంచగనేర్తురటయ్య మానవా!
In plain words
Śrīdhara is full of Prema; Prema itself is His divine form; Prema alone is, for the delight of all mankind, the tāraka mantra; such true Prema, even a little of it, unable to set forth in the world, that good thing they long for, how can they ever come to behold it, O man!