The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 483

Poem 483

తరువ తరవబుట్టు తరువున ననలంబుతరువ తరువబుట్టు దధిని ఘృతముతరువ తరువబుట్టు తనువున త్తత్త్వంబుఉన్నమాట తెలుపుచున్న మాట

In plain words

Churn and churn, and fire is born in the wood; churn and churn, and ghee is born in the curd; churn and churn, and the tattva is born in the body: I am telling you the plain truth.

Also read

తరువ తరువ పుట్టు తరువున అనలంబు తరువ తరువ బుట్టు దధిని ఘృతము తరువ తరువ బుట్టు తనువున తత్వంబు

తరువ తరువ పుట్టు తరువున ననలంబు తరువ తరువ బుట్టు దధిని ఘృతము తరువ తరువ బుట్టు తనువున తత్వంబు ఉన్నమాట తెలుపుచున్న మాట

తరువతరువ బుట్టు తరువున ననలంబు తరువతరువ బుట్టు దధిని ఘృతము తరువతరువ బుట్టు తనువున తత్త్వంబు ఉన్నమాట తెలుపుచున్నమాట.