The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 484

Poem 484

సాధుజనులను చూచి చౌకను చేతురువారికేమి కొరత వసుధయందుకుంజరమునుజూచి కుక్క లుమొరుగునుదాని ఘనతకేమి తక్కువగును?

In plain words

Seeing good and holy people, they make light of them; yet what do such people lack on this earth? Seeing an elephant, the dogs bark; what is lessened of its greatness?

Also read

సాధుజనులను చూచి చౌక చేతురు వారికేమి కొరత వసుధయందు?! కుంజరమునుజూచి కుక్కలెన్నో మొరుగు దాని ఘనతకేమి తక్కువగును?