Poem 576
ఒక్క పొద్దు మాట కుక్కయేమెరుగును?అటుకుల రుచి ఎద్దుకెటుల తెలియు?ఖరముకేమి తెలియు గంధంబు వాసన?సత్యనిత్యంబు జ్ఞానంబనంతమైనఆత్మత్తత్వమెరుంగుడో ఆర్యులార!
In plain words
What does a dog know of keeping a fast? How can an ox know the taste of beaten rice? What does a donkey know of the scent of sandal? Satya, eternal, Jñāna, without end: know the principle of the Ātma, O noble ones!