Poem 585
కర్మచేతను జ్ఞానంబు కలుగుగానిజ్ఞానియొనరించు కర్మ అజ్ఞాని కొరకెపూజ్యులరసిన మార్గంబు పూనిరేనిఆత్మ జ్ఞానము యలవడు అవనిలోన.
In plain words
Jñāna may indeed arise through karma, but the karma the jñānī performs is for the sake of the ignorant; if one takes up the path that the venerable ones have searched out, the Jñāna of the Ātma is gained in this world.