Poem 586
కర్మము కంటెనెక్కుడగు కార్యము లేదిల మానవాళికిన్కర్మముచేయుచుండవలె కర్మ ఫలంబును కాంచకుండ ఆకర్మకధీనుడై మెలగి కర్మమొనర్పుడు యింతకంటె ఏకర్మయు లేదు ప్రాణులకు కర్మయె సౌఖ్యమొసగు నుర్వినిన్.
In plain words
There is no task higher than karma for mankind here; one must go on doing karma without looking to the fruit of karma; living as one subject to that karma, perform your karma; beyond this there is no karma for living beings; karma alone gives happiness on earth.