Poem 587
కర్మమును చేయ నరునకుగలదు హక్కుకర్మఫలమీయ ధాతకు కలదు హక్కుఅడుగ ఫలముల ఏరికి హక్కు లేదుఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు.
In plain words
Man has the right to perform karma; the Creator has the right to grant the fruit of karma; no one has the right to demand the fruits. What else beyond this shall I make known?