Poem 592
కంసుని కాలేజీయందు కృష్ణుడు చదివెనాహిరణ్యకశిపు కాలేజీయందు ప్రహ్లాదుడు చదివెనాసద్గుణము నేర్పుటకు బడిపంతులు కావలెనాబ్రహ్మజ్ఞానంబు నేర్పుటకు ఆశ్రమ మవసరమాచెరకులోని చక్కెరవలెనున్నది నీలో సుగుణము.
In plain words
Did Kṛṣṇa study in Kaṃsa's college? Did Prahlāda study in Hiraṇyakaśipu's college? Is a schoolmaster needed to teach good qualities? Is an āśrama needed to teach the Jñāna of Brahman? Like the sugar in the sugar-cane, the good is within you.