Poem 591
కాషాయవస్త్రములె కట్టి కరతాళములను చేతబట్టిదట్టీలను నడుముకు కట్టి కామక్రోధములను కొట్టిపండరీ మార్గము పట్టి జైజై రంగా జైజై రంగాజైజై రంగా జైజై రంగా.....
In plain words
Wearing robes of ochre, holding cymbals in the hand, tying sashes round the waist, beating down lust and anger, taking the road to Paṇḍharī: Jai Jai Raṅgā, Jai Jai Raṅgā, Jai Jai Raṅgā, Jai Jai Raṅgā.....