Poem 594
గుణములన్నిట సత్యమ్ము గొప్ప సుమ్మిఎల్లలోకములందు రంజిల్లుచుండుసత్యసంస్కృతి యమృతంబు సరణినొందిఆత్మ మార్గాన వెలయు పుణ్యాత్మకుండు.
In plain words
Of all qualities, Satya is the greatest, mark this; it shines with delight in all the worlds; taking the path of the culture of Satya, which is nectar, the virtuous soul shines on the path of the Ātma.