Poem 595
గరిట పాయసమందున్న రుచులననుభవించునా?కమలపు మకరందమును కప్పలనుభవించునా?గంధపు చెక్కల సువాసన రాయి అనుభవించునా?అంధుడు సౌందర్యము అద్దమందు అనుభవించునా?దేహమున్నయంతలోనె దైవతత్వమెరునా?
In plain words
Does the ladle enjoy the flavours of the pāyasam it lies in? Do frogs enjoy the honey of the lotus? Does the stone enjoy the fragrance of the sandalwood? Does the blind man enjoy beauty in a mirror? Does one know the principle of God merely by having a body?