The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 597

Poem 597

చక్రము లేని రథము నీరెరువులు లేని పెంటచంద్రకళలు లేని రాత్రి సింథూరము లేని గృహిణివెన్న తీసినట్టి పాలు రుచి ప్రకాశములెట్లు కలిగియుండు?భక్తిలేని జీవితము పుణ్యమా పురుషార్థమా?

In plain words

A chariot with no wheel, a crop with no water or manure, a night with no digit of the moon, a housewife with no sindūra, milk with the butter taken out: how can they have flavour or radiance? A life with no Bhakti: is it merit, is it any aim of life?