Poem 607
తలుపు తీయునంతలోనె తత్తరమది ఏలనోయి?తలుపు తీతు కొంతసేపు తాళుము కృష్ణా!పతి నిద్దురపోవలేదు మది సంశయమొందునేమొతలుపు తీతు కొంతసేపు ఆగుము కృష్ణా!
In plain words
Why this haste, before I can even open the door? I will open the door; bear with me a little while, Kṛṣṇa! My husband has not yet fallen asleep; his mind may grow suspicious; I will open the door; wait a little while, Kṛṣṇa!