Poem 608
తల్లి కన్న మిగుల దైవమే దగ్గరసన్నిహితుడు తండ్రి కన్న చాలఅట్టి ఆత్మ వదల అబ్బును పాపంబుఉన్న మాట తెలుపుచున్న మాట.
In plain words
Far nearer than a mother is God, much closer than a father; to leave such an Ātma brings sin. I am telling you the plain truth.