The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 609

Poem 609

తల్లి కైవడి అన్ని తప్పులు సైచియుపుణ్యమొసగునట్టి పూజ్యభూమివలదన్న సద్గ్రంధ పఠనంబు లేకయేపలు శాస్త్రములు నేర్పు పాఠశాలశ్రమలేక తనయందు సర్వంబు సమకూర్చిఆనందమొనగూర్చు విహార భూమిఅజహరాదులనైన పసిపాపల జేయుమహిమను చేకూర్చు మంత్రశాలసతుల అనురాగ సర్వార్థ సాధనంబుశాంతి సౌభాగ్య కళ్యాణ కల్పకంబుప్రణయ త్యాగోపదేశ వైరాగ్య శాలపతి గృహంబె సతులకు పాఠశాల.

In plain words

Bearing all faults as a mother does, a holy land that bestows merit; without the reading of good books, which was forbidden, a school that teaches many śāstras; gathering everything within itself without toil, a pleasure-ground that gives Ānanda; making even Aja, Hara and the rest into little babies, a mantra-hall that brings such glory; for wives, the means to affection and to every aim; the Kalpaka tree of Śānti, good fortune and blessedness; a hall of love, sacrifice, teaching and Vairāgya: the husband's home itself is the school for wives.

Also read

వలదన్న సద్గ్రంథపఠన లేకయె పలుశాస్త్రములు నేర్పు పాఠశాల శ్రమలేక తనయందు సర్వంబు సమకూర్చి ఆనందమొసగు విహారభూమి అజహరాదులనైన పసిపాపలుగ జేయు మహిమను చేకూర్చు మంత్రశాల పతి గృహంబె సతులకు పాఠశాల.