The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 615

Poem 615

ధనధాన్యములును ధర్మగుణంబున్నసంతతి లేదను చింతయుండువిద్యాధికారియై విఱ్ఱవీగుచు నున్నఉద్యోగములు లేక వెతలనొందుదైవభక్తి కలిగి ధర్మగుణంబున్నధనము లేదని యెంతొ తల్లడిల్లుకుడువంగ లేకను అల్లాడుచున్నట్టినిరుపేదకెందరో బిడ్డలుంద్రుసంపదలుండియు సంతోషమున్ననులోపల పెద్దగ లోభముండు

In plain words

Though one has wealth and grain and a righteous nature, there is the worry of having no children; though one swaggers as a man of great learning, one suffers for want of a job; though one has devotion to God and a righteous nature, one frets greatly at having no money; the poorest man, who flounders with nothing to eat, has ever so many children; though there are riches, and contentment too, within there lies a great greed.

Also read

“ధనధాన్యముల్ గల్గి ధర్మగుణంబున్న సంతతి లేదనే చింత యుండు విద్యాధికారియై విర్రవీగుచునున్న ఉద్యోగములు లేక వెతలనొందు”