The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 619

Poem 619

నిగమాలు హరియించి నిండు దూషణ చేసిసోమకాసురుడేమి సుఖమునొందె?పరసతినాశించి పదితలల్వాడేమికట్టుకు పోయెను గట్టిగాను?ఇల సూదిమొనయంత ఈయజాలనటన్నదుర్యోధనుండేమి దోచుకొనియె?పసిపాపలనుకూడ కసిపట్టి చంపినకంసుడేపాటి ప్రాణంబు కాచుకొనియె?నేటి దుర్మార్గులకు కూడ నిదియె గతియునేడు కాకున్న రేపైన నిలువరిచటపెట్టుకొనబోకు ఏ ఆశ పెద్దగానుమితము కలగియుండుటే మేలు నీకు

In plain words

Having stolen the Vedas and reviled to the full, what happiness did Somakāsura gain? Coveting another's wife, what did the ten-headed one carry away with him for good? Saying he could not give land even as much as a needle's point, what did Duryodhana carry off? Kaṃsa, who in his rage killed even infants, how far did he guard his own life? This too is the end for the wicked of today; if not today, then tomorrow, they will not stand here. Do not set any great hope on anything; to live with moderation is best for you.

Also read

పరసతి నాశించి పదితలలవాడేమి పట్టుకపోయెను గట్టిగాను! నిగమముల్ హరియించి నిండు దూషణచేసి సోమకాసురుడేమి సుఖము నొందె! ఇల సూదిమొన మోప యియ్యజాలనటన్న దుర్యోధనుండేమి దోచుకొనియె! పసిపాపలను కూడ కసిపట్టి చంపిన కంసుడేపాటిగా కాచుకొనియె! నేటి దుర్మార్గులకు కూడ నిదియె గతియు సత్యమును దెల్పు మాట ఈ సాయిమాట.