Poem 620
నీటియందె పుట్టి నీటియందె జీవించిజలమునందె చేప మరణమొందుజలముకంటె పాలు గొప్పవైనప్పుడుపాలయందు చేప ప్రాణము విడుచు
In plain words
Born in water and living in water, the fish meets its death in water; when milk is greater than water, the fish gives up its life in milk.