Poem 625
పగటి దృశ్యంబు స్వప్నాన పారిపోవుస్వప్న దృశ్యంబు పగటిలో వాలిపోవుపగలు రేకలలందున పరిణమించుఇంతకన్నను వేరెద్ది ఎరుక పరతు.
In plain words
The scene of the day runs away in a dream; the scene of the dream falls away in the day; the day passes over into the dreams of night; what else, beyond this, shall I make known?