The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 626

Poem 626

పుట్టితి పూజ్యుడౌ ద్రుపద భూపతికిన్ జగజెట్టి పాండు సామ్రాట్టుకు కోడలైతి నభిమానధనుల్ ఘనులైనవారి జేపట్టితి శౌర్యధైర్య గుణపాత్రుల పుత్రులగంటి నూడిగంబెట్టుల జేయజాలుదు నిసీ మగవారలు సిగ్గుమాలినన్!

In plain words

I was born to Drupada, the honoured king; to Pāṇḍu, the emperor who was the champion of the world, I became daughter-in-law; men rich in honour and great, their hands I took in marriage; I bore sons who are vessels of valour and courage; how can I do such menial service? Fie! When the men have lost all shame!