Poem 641
ఫేసుపౌడరు అవతరించె మోసగించి పసుపు పోయెఏమికాలమొచ్చెనో జనులార ఏమికాలమొచ్చెనోకాసుల దండలన్ని పోయె మోసగించి చైనులొచ్చెఏమికాలమొచ్చెనో జనులార ఏమికాలమొచ్చెనోప్రేమ కలిగె ఆ లేడియందు ప్రాణనాథ వేడుకొందునా మనంబు కోరిక తీర్చమందు రామచంద్ర దాని తెమ్ముమరిది నిర్మించిన పర్ణశాలయందుదానితొ పొద్దు గడుపుకొందు.
In plain words
Face powder has made its appearance; deceived, the turmeric is gone; what an age has come, O people, what an age has come! The necklaces of gold coins are all gone; by deceit the chains have come; what an age has come, O people, what an age has come! A love has arisen in me for that deer; Lord of my life, I beseech You; fulfil, I say, the longing of my heart: Rāmacandra, bring it to me; in the leaf hut my brother-in-law has built I shall pass the days with it.