Poem 644
బాలబాలికలెల్లరు భవ్యమైనదివ్య విద్యల నేర్వగ దీక్షబూనిభరత సంస్కృతి నెలకొల్పవలయు నేడుభక్తి క్రమశిక్ష మనసున పాదుకొల్పి.
In plain words
All boys and girls, vowing to learn the noble and divine branches of learning, must establish the culture of Bhārat today, planting Bhakti and orderly discipline firmly in the mind.