Poem 643
బ్రహ్మలోని మాయ బ్రహ్మను చెందదుజగతినాశ్రయించి మోహపరచుపాము కోరవిషము పామును చంపునా?వినుము భారతీయ వీరసుతుడ!
In plain words
The Māyā within Brahman does not belong to Brahman; taking shelter in the world, it deludes; does the venom in the serpent's fang kill the serpent? Listen, O valiant son of Bhārat!