Poem 648
భుక్తి విద్యలెల్ల బోధించి తెల్పేటిగురువులెల్ల పరము గూర్పగలర?ముక్తి విద్య తెలిపి మోహంబు తెగటార్చుగురువు కలడు సత్యగురువరుండు.
In plain words
The gurus who teach and explain all the learning that earns one's bread, can they all bring one to the Supreme? The guru who teaches the learning of Mukti and cuts away delusion is here: the true Guru, the best of gurus.