Poem 647
భక్తి లేకుండ భజనలు సలిపెనేనిశ్రద్ధ లేకుండ సాధనల్ సలిపెనేనిశుద్ధి లేకుండ సమితిలో చేరెనేనిఅయ్యదెల్ల సత్య వ్యవహారమగునె!
In plain words
If one sings bhajans without Bhakti, if one does sādhana without śraddhā, if one joins the Samiti without purity, can all of that be true conduct!