Poem 654
మట్టినుండి పుట్టిన చెట్టు మట్టియగునుబ్రహ్మనుండి పుట్టిన సృష్టి బ్రహ్మయగునుకాని దృష్టికి భిన్నమై కానిపించుసత్యమునుదెల్పు మాట ఈ సాయిమాట.
In plain words
The tree born from the soil becomes soil; the creation born from Brahman becomes Brahman; but to the sight it appears different; this word of Sāi is the word that tells the truth.