Poem 665
రారా గోపాలబాల నీ చరణ రాధను కానాఘల్లుఘల్లుమని మ్రోగ కాళింగ పడగపై నిలచిథిమిథిమ్మని ఆడినవాడు మా దేవర నల్లని వాడుమా దీనత బాపిన వాడు మా దిగులే తీర్చిన వాడు.
In plain words
Come, come, O young Gopāla; am I not the Rādhā at Your feet? Standing on Kāḷiṅga's hood as the bells rang 'ghallu ghallu', He who danced 'thimi thimi', our dark Lord, He who took away our lowliness, He who ended our grief.