The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Poem 666

Poem 666

విడుతువా నను నీవు విడువవు విడువవు విడువవు నేనెంత చేడుగనైనామనువావా నను నీవు మనుతువు మనుతువు మనుతువు నేనెంత చెనటినైనాజేరతువా నను నీవు చెరపవు చెరపవు చెరపవు నేనెంత చట్టనైనాగానావా నను నీవు కాంతువు కాంతువు కాంతువు నేనెంత కలుషినైనాభక్త సంరక్షణయే నీ స్వభావ గుణముపాత్ర గుణములతో నీకు పనియేలేదుబరుడు కాస్టింపగని నీవు ఊరకుండలేవుపరుడు ప్రార్థింప విని వ్యర్థపరుపలేవునాయనా అందుకో ఆశీర్వాదములు, ఆయురారోగ్యములతో అనుగ్రహప్రసాదములతో ఆనందమొందు సాయిని చెందునీ చిట్టి బాబా

In plain words

Will You let me go? You will not, will not, will not let me go, however vile I may be; will You sustain me? You will sustain, sustain, sustain me, however wretched I may be; will You take me in? You will not spoil, not spoil, not spoil me, however wayward I may be; will You not look on me? You will look, look, look on me, however impure I may be. to guard the devotee is the very trait of Your nature; You have nothing to do with the merits of the vessel; seeing another in distress, You cannot keep still; hearing another pray, You cannot let it go for nothing. My dear, receive these blessings; with long life and health, with the gifts of grace, be in Ānanda and come to Sāi. Your little Bābā