Poem 684
సిరులను కోరను సర్వభాగ్యతతుల చెల్లారనిమ్మంచు నేవరముల్ వేడను, నెల్లవేళలా భవత్పాదారవిందంబు నాయురమందుంచు శక్తినిమ్మని సదా యుల్లంబునగోరితితరమా నిన్ను నుతింప! నీకు దయలేదా సత్యసాయి ప్రభూ!
In plain words
I do not ask for riches; 'let every host of fortune be mine', I do not beg such boons; 'at all times Your lotus feet upon my breast to keep, give me the strength': so I have always asked in my heart; is it in my power to praise You! Have You no compassion, Lord Satya Sāi!