రండి పుణ్యాత్ములారా! శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా!రండి మనమందరము కోదండరాముని భజనలు చేతము రండి పుణ్యాత్ములారా!శ్రీరాముని భజనకు రండి ధన్యాత్ములారా!
In plain words
Come, you holy souls! Come to the bhajan of Śrī Rāma, you blessed souls! Come, let us all sing bhajans of Kodaṇḍarāma; come, you holy souls! Come to the bhajan of Śrī Rāma, you blessed souls!