The Vāhinīs and discourses of Bhagavān Śrī Sathya Sāī Bābā

Song 27

రఫుపతి కార్యంబీడేర్చిన కపిరాజ శిఖామణి యితడయ్యా!అధములు పురిగొని జగముల వెలసిన హనుమత్కరుడు యితడయ్యా!పరిపరి లంకాపురమునుజొచ్చి పురమరసిన వాడితడయ్యా!పరిపరి విధముల జానకి వెదకిన అమిత పరాక్రముడితడయ్యా!

In plain words

This is he, the crest-jewel of monkey kings, who carried out Raghupati's task! This is he, Hanumān the guru, who came forth in the worlds when sins had swelled! This is he who entered the city of Laṅkā again and again and searched the city through! This is he of boundless valour, who sought Jānakī in every way!

Also read

రఘుపతి కార్యం బీడేర్చిన కపిరాజు శిఖామణి యితడయ్యా … జగముల వెలసిన హనుమత్గురుడు యితడయ్యా పరి పరి లంకాపురమును జొచ్చిన పురమరసిన వాడితడయ్యా పరి పరి విధముల జానకి వెదకిన అమిత పరాక్రముండితడయ్యా.