Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · Parīkṣit's Righteous Rule
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
పరీక్షిత్తు
ధర్మ
పరిపాలన
శరీరము
పడిపోవునంతవరకు
యేదిక్కునకూడనూ
చూడక
పాండవులు
వెళ్ళుచుండిరి.
వారి
హృదయములలో
కృష్ణుని
చిత్రము,
అతని
లీలలు,
మాటలు
తప్ప
మరేచింతలకు
చోటివ్వలేదు.
కొంత
దూరము
ద్రౌపది
అనుసరించి
అలసిపోయెను.
పతులు
ఆమెను
కన్నెత్తి
చూడలేదు.
ఆమె
ప్రార్థించిననూ
తిరిగైననూ
చూడలేదు.
మహాసాధ్వీమణురాలగు
ద్రౌపది
పతుల
వ్రతమును
గమనించి,
ఇక
వారికినీ
తనకునూ
చేరిక
ఈ
దేహములతో
తీరినదని
నిశ్చయించుకొని,
దారిలో
కూలిపోయెను.
శ్యామసుందరుని
స్మరించుచూ
అతనిలో
చేరిపోయెను.
ఇదే
విధముగా
పాండవులుకూడనూ
వనమున
నీమానుసారము
ప్రయాణములు
సలుపుచు,
ఎవరెవరికి,
యేయే
స్థానమున
అంత్య
కాలమాసన్న
మాయెనో,
ఆయాస్థానములందు
పడి,
ప్రాణములు
పరమాత్ముడైన
కృష్ణమూర్తిలో
చేర్చి,
దేహములు
మట్టిపాలొనర్చిరి,
కడపటికి
పాండవులందరూ
కృష్ణ
నామామృత
చింతనతో
అమృతతత్త్వమైన
ఆత్మలో
చేరిపోయిరి.
రాజు
-
ప్రజల
సన్నిహిత
సంబంధము
ఇపుడు
భరత
వంశసింహాసనమున
పరీక్షిత్
మహారాజు
న్యాయ
పరాయణుడై,
ధర్మాత్ముడై,
ప్రజావత్సలుడై,
ప్రజలకు
ప్రాణసమానుడై
పరిపాలన
కొనసాగించుచుండెను.
పరీక్షిత్తుడు
యే
కార్యము
తలపెట్టిననూ
మొదలు
కృష్ణుని,
2
▾
Meaning
Keep
తన
తాతలను
తలంచి
వారలకు
మానసమున
నమస్కరించి,
తనయందుండి
సర్వ
కార్యములు
సక్రమమైన
మార్గమున
నడిపించుమని
ప్రొద్దున,
సాయంకాలమందు
ప్రార్థించెడివాడు.
ప్రజలకు
తాను
హృదయముగను,
తనకు
ప్రజలు
దేహాంగములుగను
భావించెడివాడు.
అతని
రాజ్యమున
గాలి
సహితము
వస్తువులను
కదిలించెడి
కాదనియును
(అనగా
దొంగల
భయముగాని,
మరేమైన
అక్రమ,
అన్యాయ,
అనాచారములు
కాని)
జరిగెడివి
కావని
ప్రఖ్యాతి
గాంచెను.
ఆటులేమైన
ఎక్కడైననూ
కించిత్
జరిగినదని
విన్న
మహాకఠిన
శిక్ష
విధించి,
తిరిగి
అట్టివి
జరుగకుండుటకు
తగిన
భద్రతలు
నీమించెడివాడు.
ఈ
విధమైన
ధర్మపరిపాలన
వలన
సకాలమునకు
వర్షములు
కురియుట,
పంటలు
సమృద్ధిగా
పండుటయు,
ప్రజలు
సుఖశాంతులతో
నిర్భీతిపరులై
హాయిగా
కాలమును
గడుపుచుండెడివారు.
ఈ
రీతిగా
పరీక్షిత్
రాజ్యపరిపాలన
చేయుచూ
యుక్తవయసుకు
రాగా,
మంత్రులూ,
కులగురువూ
ఇంకా
కొందరు
పెద్దలు
చేరి
పరీక్షిత్తును
ఒక
గృహస్థునిగా
చేయవలెనని
స్థిరసంకల్పులై
సమయము
చూచి
చక్రవర్తి
దగ్గర
విన్నపించి,
అతని
ఒప్పికను
అందుకొని
తన
మేనమామ
గారయిన
ఉత్తరుని
చెంతకు
బ్రాహ్మణులను
పంపిరి.
ఇందులకు
ఉత్తరుడు
కూడనూ
అమితానందముతో
తన
అంగీకారమును
లిఖిత
పూర్వకముగా
తెలిపెను.
ఇరువురి
అంగీకారమును
పురస్కరించుకొని
ముహూర్తములు
నిర్ణయించి
పవిత్రకాలమున
పరీక్షిత్తునకును,
ఉత్తరుని
బిడ్డయగు
ఇరావతికీ
కల్యాణము
అతివైభవముగా
జరిగెను.
ఇరావతి
మహారాణి,
గొప్ప
సాధ్వీమణి.
సర్వ
లక్షణ
సంపన్న
పతిపరాయణ.
ప్రజల
బాధలను
వినిన,
తన
బాధగా
దుఃఖించెడిది.
పురస్త్రీలతో
కలసిమెలసి
వారల
యోగక్షేమములను
స్వయముగా
తెలిసికొని,
పతికితెలిపి
తగిన
సహాయములను,
సదుపాయములను
చేయించెడిది.
స్త్రీలలో
సచ్ఛీల
3
▾
Meaning
Keep
బోధనలు
సలుపుటేకాక,
అందుకు
తగిన
భద్రతలను
శాసించి,
సంరక్షించెడిది.
ఎట్టివారొచ్చిననూ
ఆదరించి
అండచేర్చెడి
నిగర్వి,
సహనదేవి,
సాక్షాత్
అన్నపూర్ణ
అను
ఖ్యాతిని
గాంచిన
గృహలక్ష్మి.
ఈ
పుణ్య
దంపతుల
పాలనలో
స్త్రీ
పురుషులు
ఎట్టికొరతయూ
లేక
శాంతి
జీవితములు
గడుపుచుండిరి.
పరీక్షిత్తుకూడనూ
యజ్ఞ
యాగాది
క్రతువులను
చేయించుచూ,
సర్వదేవతా
పూజలు
గావించుచూ,
ప్రజలలో
భగవద్విశ్వాసము
గాఢముగా
నాటుకొనునట్లు
చేసెడివాడు.
వనములందలి
తపోనిధులకు,
ఋషిపుంగవులకు
వారి
వారి
సాధనలకు
ఎట్టి
ఆటంకములు
రాక,
లేక,
తగిన
భద్రతలను
తానే
స్వయముగా
చూచుచూ,
చేయుచూ,
చేయించుచుండెడివాడు.
ఈ
రీతిగా
పార్వతీ
పరమేశ్వరులవలె
భరతరాజ్యమును
పాలించు
చుండగ,
ఇరావతి
గర్భమును
ధరించిన
వార్త
రాజ్యములో
స్త్రీలవలన
నలుదిశలా
ప్రాకెను.
ఈ
సంతోషవార్త
విన్న
ప్రజలు
ఆనందోద్రేకులై
తమ
చక్రవర్తికి
సర్వసద్గుణ
సంపన్నుడు,
ధర్మ
నిష్ఠా
గరిష్ఠుడు,
పూర్ణ
ఆయుష్కుడు
అగు
పుత్రుడు
కావలెనని
నిత్యము
వారి
వారి
గృహములందు
ప్రార్థనలు
సలుపుచుండెడివారు.
ఆనాటి
ప్రజల
ప్రేమ
రాజుపై
అంత
తీవ్రముగా
నుండెడిది.
తమ
తమ
క్షేమములు
కూడనూ
తామే
కోరక
రాజు
క్షేమమే
తమ
క్షేమముగా
తలంచెడివారు.
రాజును
కన్నులలో
పెట్టుకొని
కాచెడివారు.
ప్రజలకు
తనపైనున్న
ప్రేమను,
విశ్వాసమును
చూచి,
విని,
పరీక్షిత్తు
ఆనంద
భాష్పములు
రాల్చుచూ,
ఇది
అంతయూ
తన
పరిపాలనా
ప్రభావము
కాదు.
నా
తాతల
ప్రేమ
ప్రసాదము,
కృష్ణ
భగవానుని
అనుగ్రహరసం,
అని
తనలోతాను
ఆనందించుచూ,
తాను
కూడనూ
ప్రజలయోగక్షేమములలో
యే
మాత్రమునూ
అలక్ష్యమును
కానీ,
అహంకారమును
కానీ,
చూపియెరుగడు.
ప్రజలను
కన్నబిడ్డలవలే
చూచెడివాడు.
4
▾
Meaning
Keep
జనమేజయ
జననం
రాజా
ప్రజల
సంబంధము,
ఇట్టి
పవిత్ర
చరిత్రగా
దినదినాభివృద్ధి
గాంచి,
పరీక్షిత్తు
రాజ్యము
వైకుంఠమును
సహితము
వద్దను
రీతిగా
ఖ్యాతి
గాంచుచుండగ
ఒక
సుముహూర్తమున
మహారాణి
గారైన
ఇరావతి
సుపుత్రుని
కన్నదన్నవార్త
రాజ్యమంతయూ
తెలిసి
తపస్వీలు,
మహాఋషులు,
పండితరాజులు
శుభవార్తలు
విని
శుభసందేశములు
పంపి,
రాజును
దీవించి
రాజ్యమునకు
నూతన
వెలుగు
ఒకటి
పొందగల్గితిమనియూ,
ఆ
జన్మ
నక్షత్రమును
చూచి
తండ్రికి
సత్కీర్తిని
సంపాదించి
ప్రజల
మన్ననలను
పొందగలడనను
విషయము
వేనోళ్ళ
కొనియాడిరి.
బ్రాహ్మణులను
పిలుపించి,
నామకరణ
సుముహూర్తమును
యేర్పరచి
పెద్దల
సమక్షమున
ఆ
బాలునకు
జనమేజయుడను
నామకరణమును
అత్యంత
వైభవముగా
జరిపిరి.
వచ్చిన
బ్రాహ్మణులకునూ,
సుమంగళులకునూ
కృపాచార్యుని
ఆజ్ఞానుసారము
దానధర్మములు
చేసెను.
సంతర్పణలు
సలిపెను.
గోవులను,
సువర్ణాభరణములతోటి
దానము
చేసెను.
చక్రవర్తి
అయిన
ధర్మరాజు
మహాప్రస్థానమునకు
వెళ్ళునపుడు
పసిపాపడైన
పరీక్షిత్తును
తమ
కులగురువులైన
కృపాచార్యుల
వారికి
అప్పగించుటచే
అన్ని
కార్యములు
అచార్యులవారి
అనుమతిని
పొందియే
పరీక్షిత్
మహారాజు
పాలన
సాగుచుండెను.
వేదజ్ఞులగు
బ్రాహ్మణుల
సమ్మతి
లేక
ఆచార్యుల
సమ్మతి
లేక
మహారాజు
యే
చిన్న
కార్యమునూ
తలపెట్టెడివాడు
కాదు.
"యథా
రాజా
తథా
ప్రజా"
అందువలననే
రాజ్య
మందలి
మునులు,
మహర్షులు
రాజు
క్షేమమును
హృదయములందు
కోరుచూ,
మధ్య
మధ్య
మహారాజునకు
శుభసందేశము
లంపుచూ,
రాజ్య
ప్రజల
సుఖశాంతులను,
రాజు
మాతృవాత్సల్యమును
కొనియాడుచుండెడి
వారు.
5
▾
Meaning
Keep
అట్టి
పెద్దల
అనుగ్రహాబలము
చేతను,
గురువుల
ఆదేశానుసారముగను,
భగవత్కరుణాకటాక్షమువలననూ
భూమిలోని
సమస్త
రాజులను
జయించ
గలిగెను.
దిగ్విజయ
యాత్ర
తదనంతరము
గంగా
తీరమున
ముచ్చటగా
మూడు
అశ్వమేధయాగము
లొనర్చెను.
వీటి
వలన
పరీక్షిత్
మహారాజు
యొక్క
కీర్తి
కేవలము
భరతరాజ్యమునందేకాక,
సమస్త
భూమండలమంతయూ
వ్యాపించెను.
అతనిని
భరతవంశ
తిలకుడని
వేనోళ్ళ
కొనియాడిరి.
అతని
పరిపాలనలో
తనకు
ఆధీనుడు
కాని
రాజు
ఒక్కడును
లేకపోయెను.
సమస్త
భూమండలపు
రాజులందరును,
అతని
ఆజ్ఞను
శిరసావహించి
పాలించుచుండిరి.
ఈ
కారణములచేత
పరీక్షిత్
మహారాజు
ఎవ్వరితోను
యుద్ధము
చేయవలసిన
అవసరము
కానీ,
జయించవలెనను
తలంపుకు
కానీ
తావుండెడిదికాదు.
ఈ
రీతిగా
సమస్త
భూమండలములు
విచ్చలవిడిగా
సంచరింప
దొడగెను.
అయితే
మధ్య
మధ్య
కలి
ప్రతాపములు
చూచుచూ,
వాటిపై
దాడిచేసి
జయించుచూ,
అనేక
రీతుల
కలిని
తరుముటకు
ప్రయత్నించుచుండెడివాడు.
పరీక్షిత్
మహారాజు
ఎచ్చటికి
వెళ్ళినను
తమ
పూర్వజుల
యొక్క
కీర్తిని
వినుచు
ఎచ్చటెచ్చట
యేయే
సందర్భములందు
తమ
తాతలను
అవ్వలనూ
కృష్ణుడు
ఎటుల
కాపాడెనో
ఆవిషయములు
వినుచూ
ఆనందబాష్పములు
రాల్చుచూ,
పరమాత్మతో
అట్టి
సన్నిహిత్యమును
అనుభవించు
ప్రాప్తి
తనకు
లేకపోయెనని
కొంత
చింతించెడివాడు.
కలి
తమరాజ్యములో
ప్రవేశించి
కొన్ని
ధర్మవిరుద్ధమైన
కర్మలను
చేయించుచున్నదన్న
వార్తవిని,
దానిని
ఏరీతిగా
తరుమవలెనను
యోచనలో
మునిగి,
కడకు
అది
ప్రవేశించు
స్థానము
లెట్టివని
పసిగట్టి,
అట్టి
స్థానములు
లేకుండా
చేసి,
కలి
ప్రవేశమునకు
అవకాశము
ఏర్పరచకుండుటకై
కొన్ని
ప్రత్యేక
చట్టములను
భద్రముగా
నీమించుట
మొదలగు
కార్యములు
మంత్రులతో,
కులగురువులతో
సంప్రదించుచుండెడివాడు.
"ప్రజలలో
ధర్మవిరుద్ధమైన
6
▾
Meaning
Keep
భావములు
హృదయమున
తలయెత్తిన
కదా,
కలి
ఆ
స్థానమున
ప్రవేశించును"
అని
మంత్రులు
అనినపుడు
పరీక్షిత్
మహారాజు
"ఈ
విషయమంత
సమ్మతమైనది
కాదు.
కలి
ప్రవేశించిన
తదుపరి
నా
రాజ్యమందలి
ప్రజల
హృదయములందు
ధర్మవిరుద్ధమైన
భావములు
మొలకెత్తును.
ప్రజాదోషము
లిందులో
ఏమాత్రమునూ
లేవు.
"యథా
రాజా
తథా
ప్రజా."
కలి
ప్రవేశమునకు
రాజు
అసమర్థత,
ఆత్మవిశ్వాసలోపము,
దైవానుగ్రహశక్తి
లేకపోవుట
ఈ
మూడూ
చేరి
కలికి
ద్వారములు
తెరువబడుచున్నవి.
ఈ
మూడు
లోపములు
లేకున్న
కలి
ప్రవేశించియూ
అతను
ఎవ్వరినీ
వశము
చేసికొనలేదు.
కాన,
రాజ్యమున
ఆత్మవిశ్వాసమును,
సక్రమపరిపాలనమును,
భగవదనుగ్రహ
ప్రసాదమును
అందించుటకు
తగిన
తీవ్రచర్యలను
తీసికొనవలెనని
తానే
స్వయముగా
మంత్రులతోచేరి
రాజ్యమంతయూ
రాత్రింపగలూ
కలిని
తరిమివేయుటకు,
అనగా
అన్యాయ,
అక్రమ,
అనాచార,
అసత్య,
హింసలను
లేకుండచేయుటకు
తగిన
రీతులు
నిబంధనలను
నియమించుచూ
కడకు
భద్రాశ్వ,
కేతుమాల,
భారత,
ఉత్తర
కురు,
కింపురుషాది
దేశముల
యాత్రలు
దిగ్విజయము
గావించెను.
Previous
←
The Mahāprasthāna of the Pāṇḍavas
Next
Parīkṣit's Boundless Kṛṣṇa-Bhakti
→