Contents
Devotion & Sacred Story
Home
Library
Find
Shelf
Settings
←
Leave
Bhāgavata Vāhini · The Arrival of Śuka Maharṣi
Tap a verse for its meaning
IAST
Telugu
Meaning
Continuous
1
▾
Meaning
Keep
శుక
మహర్షి
ప్రవేశము
రాజు
వచనముల
నాలకించుచున్న
కొందరు
మునులు,
సహించుకొనలేక
ఆ
బుషి
కుమారుడు
కేవలము
బుషి
కుమారుడు
కాక
యుండవచ్చును.
నిజముగా
బుషి
కుమారుడే
అయివుండిన
ఈ
చిన్న
అపరాధమునకు
ఇంతటి
ఘోర
శాపమును
ఇచ్చునా?
ఇతను
కేవలము
అజ్ఞానియో
లేక
ఉన్మత్తుడో
అయి
వుండవచ్చును.
అట్టివాని
మాటలు
సత్యము
లెట్లగును?
తమకెట్టి
కీడునూ
చేకూరదు.
మీరు
విచారించనక్కరలేదు,
అని
ఒక్కొక్కరు
ఒక్కొక్క
విధముగా
ఆ
శాపమును
అలక్ష్యము
చేయుచూ
పలుకుచున్న
పలుకులు
విని
మహారాజు
చేతులు
జోడించి,
"మహాసుభావులారా!
నాపై
గల
దయానుగ్రహములచే
తమరిట్లు
పలుకుచున్నారు
కానీ,
నా
అపరాధము
మాత్రము
సామాన్యమైనది
కాదు.
మహనీయులను
అవమానము
చేయుటకన్న
మించిన
ఘోర
పాప
మింకొకటి
లేదుకదా!
అందునా
ప్రభువునై
వారల
యోగక్షేమముల
నాశించవలసిన
నేనే
ఇట్టి
పాతకమునకు
ఒడిగట్టిన,
దీనిని
క్షమించుటకు
వీలుకాదు;
నిజముగా
ఆ
మునికుమారుడు
ఇచ్చినది
కూడనూ
శాపము
కాదు,
అది
నాకు
మహా
వరదానము.
ఎట్లన,
ఈ
రాజ్యరూపమగు
పాపపంకమున
బడి
కేవలము
భోగములే
జీవిత
లక్ష్యమని
భ్రమించి,
భగవంతుని
మరచి,
పశువునై
ప్రవర్తించుచున్న
నాకు,
సాక్షాత్తు
భగవానుడే
ఆ
రూపమును
నిమిత్తమాత్రునిగా
చేసుకొని,
నన్నిట్లు
2
▾
Meaning
Keep
అనుగ్రహింపగోరి,
ఈ
రీతిగా
మార్గము
చూపినారు.
కాన
ఇది
నా
జన్మాంతర
పుణ్య
పరిపాకము
తప్ప,
పాప
ఫలము
కాదు"
అని
ఆనంద
అశ్రువులు
వదలుచూ,
భక్తి
భావోద్రేకుడై,
పలుకుచున్న
ఆ
శాంత
వచనములు,
అక్కడ
చేరిన
మునులకూ,
ప్రజలకూ
గగుర్పాటు
కలిగించినవి,
సత్యమనిపించినవి.
మహారాజు
దృఢనిశ్చయమును
గాంచి
వృద్ధముని
లేచి
ఆ
జన
సమూహమున
అందరి
తరపున
ఇట్లనియెను.
"ఓ
రాజశ్రేష్ఠా!
నీ
వచనములు
మునుల
హృదయములకు
సూర్య
కిరణములు.
నీకివి
అనురూపములు;
యేలనన,
నీ
జన్మము
పాండవుల
వంశమున
జరిగినది.
పాండవుల
(పొరపాటునైననూ
వారి)
చిత్తవృత్తులు
అధర్మమున
ప్రవేశించబోవు.
వారెల్లప్పుడు
శ్రీహరి
చరణముల
నాశ్రయించి
వారి
ఆజ్ఞలనే
పాటించుచుండెడివారు;
కడకు
ఆ
శ్రీహరి
స్వధామమునకు
చేరిరను
వార్త
వినగనే
రాజ్యమును
త్యజించి,
తీవ్ర
వైరాగ్యమును
ధరించి,
ఉత్తర
ఖండమునకు
బోయిరి.
అట్టి
ఉత్తమాధికారుల
సంతతగుటచే
నీవును
అట్టి
పవిత్ర
మార్గమునే
అనుసరించుచున్నావు"
అని
రాజు
యొక్క
వంశపరంపరలను
వర్ణించుచూ,
రాజు
సంకల్పము
విజయవంతమగునని
ఆశీర్వదించి
కూర్చొనెను.
అంత
మహారాజు
చేతులు
జోడించికొని,
"మునిశ్రేష్ఠులారా!
నాకొక
సందేహము
కలదు.
దానిని
తీర్చి
నన్ను
ధన్యుని
గావింపు"డని
కోరెను.
అది
యేదియో
తెలుపుమని
ముని
కోరగా,
"మృత్యువాసన్నమైనవాడు
ఏకర్మ
చేయవలెనో
తెలుపుడు"
అని
ప్రార్థించెను.
అందుకు
ఒక
మునిలేచి,
కాల
వ్యవధియే
యుండిన
యజ్ఞ,
యాగ,
జప,
తప,
ధ్యాన,
వ్రత,
తీర్థ,
దాన,
పూజార్చనాదులు
చేయుచుండుట
మంచిదని
తెలిపెను.
మరొకరు
"జ్ఞానాదేవతుకైవల్య"మనిరి.
మరికొందరు
"కర్మణ్యైవహి
సంసిద్ధిః"
అనిరి;
ఇంకా
కొందరు
"భక్తి
వశః
పురుష"
అనిరి.
ఈ
రీతిగా
ఒక్కొక్కరు
ఒక్కొక్క
రీతిగా
పలుకుచుండ
మహారాజునకు
తృప్తిలేక
తత్సందేశమునకు
వేచియుండుటచే
మునులు
తమలో
తమకు
పాలువోక
నిశ్చేష్టులై
యుండిరి.
3
▾
Meaning
Keep
ప్రాప్తాప్రాప్తములు
తెలిసి
రావు,
తెలిసి
పోవు
ఇంతలో
ఒక
దిగంబర
యువక
మునికుమారుడు
మహా
తేజోమయ
స్వరూపుడు,
దివ్య
కాంతులతో
ఆ
సభను
మెరిపించి
ముంచినటుల
చరచర
మునుల
మధ్యచేరి
అందరినీ
అటు
ఇటు
తోసుకొని
మహారాజు
కూర్చొనియున్న
స్థానమునకు
ప్రక్కలో
ఒక
ఉన్నతాసనముండగ,
అక్కడ
వచ్చి,
దానిపై
కూర్చునెను.
ఇది
చూచువారల
కాశ్చర్యము
గలిగించెను.
ఇతడెవరు?
అని
కొందరికి
సందేహములు
బయలుదేరెను.
రూపము
చూచిన
మునికుమారుడు,
అధికారము
చూచిన
సర్వాధికారము;
వయసు
అతి
చిన్నవయసు,
కాంతి
దివ్యకాంతి.
అంతలో
సర్వజ్ఞుడైన
ఒక
ముని
వృద్ధుడు,
ఇతడెవరో
కనిపెట్టి,
చేతులు
జోడించి,
ధన్యులము,
ఈ
ఏతెంచిన
కాంతి
కిరణము
వ్యాసభగవానుని
పుత్రరత్నమైన
శ్రీ
శుకుడు
అని
సభవారలకు
పరిచయముచేసి
'ఇతను
పుట్టుకతోనే
సర్వసంగ
పరిత్యాగి.
మహా
జ్ఞాని.'
ఈ
వార్తవిన్న
మహారాజునకు
తనకు
తెలియకనే
ఆనందబాష్పములు
రాలుచుండ,
దేహము
గాలిపడగవలె
పైకెగిరినట్లు
లేచి,
సాష్టాంగ
నమస్కారము
గావించి,
చేతులు
జోడించుకొని,
స్తంభించిన
కాయుడై,
కదలక,
మెదలక
ఆనందములో
మునిగెను.
ఆ
సుందర
విగ్రహము
సాక్షాత్తు
కృష్ణ
స్వరూపునిగా
కనిపించెను.
శుకుని
తేజస్సు
కన్నుల
మిరుమిట్లు
గొలిపించెను.
సాక్షాత్
మన్మధుడే
అనిపించెను.
ఆ
నల్లని
ముంగురులు
ఉంగరములు
తిరిగి,
తెల్లని
మోముపై
నల్ల
త్రాచులవలె
కదలుచుండెను.
మేఘముల
మధ్య
నక్షత్రములు
మెరసినట్లు,
కన్నులు
చల్లని
కిరణములతో
మెరయుచుండెను.
చిరునవ్వు
పెదవులపై
చిందులు
త్రొక్కెను.
మహారాజు
మెల్లమెల్లగా
శుకుని
సమీపమునకు
వచ్చి,
చేతులు
జోడించి,
గద్గద
కంఠముతో
"స్వామీ!
మీ
కృపావిశేషములను
వర్ణింప
నాకు
శక్తి
చాలదు.
మీరు
చేయు
ప్రతి
కార్యమును
లోక
కల్యాణము
కొరకే
యగుచుండెను.
అనేక
ప్రయత్నములచే
లభించని
మీ
దర్శనము
ఈనాడు
నాకు
ఇంత
సులభముగా
ప్రాప్తించినదన
నా
అదృష్టమే
అదృష్టము.
ఇది
మా
తాతల
పుణ్యఫలము
4
▾
Meaning
Keep
కాబోలు"
అని
తన
ప్రాప్తికి
తాను
పొంగిపోవుచు
ఆనందబాష్పములు
రాల్చుచూ
నిలుచునియుండ,
శుకుడు
చిరునవ్వుతో
రాజును
కూర్చొనమని
తెలిపి,
"రాజా!
నీవు
ధర్మాత్ముడవు.
సాధుసేవా
సంరక్షకుడవు.
నీ
పుణ్యప్రభావము
చేతనే
ఈనాడు
ఇందరు
మహాబుషులు
ఇందు
చేరగలిగిరి.
కాకున్న,
నిరంతర
నిష్ఠాగరిష్ఠతలో
నిమగ్నులయిన
బుషులు
సర్వ
సాధనలకూ
స్వస్తిచెప్పి,
రాజు
సమీపమున
చేరి,
రాజునకు
పవిత్ర
ప్రాప్తి
చేకూరవలెనని
ప్రార్థించుట
సామాన్యము
కాదు.
ఇందులో
సహజ
మేమాత్రమూ
లేదు.
జన్మాంతర
పుణ్యము
తప్ప"
అని
సమాధానమిచ్చుచున్న
శుకుని
మోమును
చూచుచూ,
మహారాజు
"ప్రభూ!
అంతటి
పుణ్యాత్ముడను,
ధన్యాత్ముడను,
ధర్మాత్ముడను
అయియుండిన
నాకు
విప్ర
శాప
మేల
వచ్చి
యుండెడిది?
నాకట్టి
విపరీతపు
బుద్ధి
యెట్లు
పుట్టియుండెడిది?
ఇందరి
మహనీయుల
దర్శనము
నాకు
నా
పుణ్యఫలముచే
లభించినది
కాదు.
మా
పూర్వీకుల
పుణ్యఫలధనమే
నాకీ
ప్రాప్తిని
అందించుచున్నది.
ఇది
నాకు
బాగుగా
తెలియును.
తమ
మేనత్త
కొమారుడైన
శ్యామసుందరుడే
మా
తాతల
సర్వ
కార్యములూ
చేయుచుండెడి
వారట.
వారంతటి
భాగ్య
శాలురగుట
చేతనే,
వారి
ఆనందము
కొరకే
ఈనాడు
మీరు
నన్ను
అనుగ్రహింప
సాక్షాత్కరించితిరి.
కానీ,
ఇందులో
నా
ప్రాప్తి
యేమాత్రమూ
లేదు,
ప్రభూ!"
అని
బాధపడుచుండు
రాజును
చేరదీసి,
"రాజా!
అట్లు
తలంచకుము.
ప్రాప్త
అప్రాప్తములు
తెలిసిరావు.
తెలిసిపోవు.
ఎవరి
ప్రాప్తి
వారిదే!
ఒకరి
ప్రాప్తితో
ఒకరికి
సంబంధముండదు.
కాదు
సంబంధములు
తాత్కాలిక
అనుబంధములే!
ప్రాప్తి
సంబంధము
జన్మాంతర
పుణ్య
పాపముల
శేషములు.
వాటిని
గురించి
విచారించుట
కానీ,
సంతోషించుట
కానీ
సార్థకము
కానేరదు.
ప్రస్తుతపు
కాలమును
పవిత్రము
చేయు
ప్రయత్నమును
చేపట్టు"
అని
శాంతి
వాక్యములతో
రాజు
శిరస్సు
నిమురుచూ,
ఆశీర్వదించుచుండుట
చూచు
మునులకు
ఎంతయో
ఆనందము,
తృప్తి
కలిగించెను.
శుకుని
స్పర్శ
అంత
సులభము
కాదు.
వారితో
సంభాషణ
5
▾
Meaning
Keep
అందుబాటులో
ఉండదు.
అట్టి
మహా
భాగ్యము
మహారాజునకింత
సులభముగా
దొరకుచున్నదన్న
విషయము
మనకు
తెలియని
జన్మాంతర
పుణ్యమే
దీని
కాధారమని
మునులు
వారిలోవారు
తర్కించుకొనుచూ
సంతసించుచుండిరి.
ఇంతలో,
మహారాజు
తలయెత్తి
"ప్రభూ!
నాదొక
సంశయము
కలదు.
దానిని
తీర్చి
నా
హృదయమునకు
శాంతి
సందించుడు.
అదియే
నేనింతకు
పూర్వము
ఈ
చేరిన
మునిశ్రేష్ఠులను
ప్రార్థించు
చుంటిని.
ఇంతలో
తమరేతెంచితిరి.
నా
అదృష్టము
వండినది.
ఆ
సంశయమును
తమరు
అవలీలగా
తీర్చగలరు"
అని
చేతులు
జోడించి
అడుగుకొనుచున్న
రాజును
చూచి
"పరీక్షిత్!
నీ
ప్రశ్నలకు
సమాధాన
మిచ్చు
నిమిత్తమే
నేనిచట
విజయము
చేయుటకు
కారణము.
నీ
వడుగ
తలచినదేదియో
అడుగవచ్చును.
తప్పక
సంశయము
తీర్చి
సంతస
మందింతును"
అని
మాటను
ముగించుచుండగనే
చేరిన
మునులు
'ధన్యులము,
ధన్యులము'
అవి
కరతాళములు
మిన్నుముట్ట
జేసిరి.
శ్రీహరి
కథ
చక్కని
చుక్కాని
రాజు
మొక్కరిల్లి
"ప్రభూ!
మరణమాసన్నమై,
నేను
చావబోవుచున్నానని
తెలిసికొన్నవాడు
చేయవలసిన
కార్యమేమి?
చింతించవలసిన
చింతన
యేమి?
మరణమునకు
తరువాత
జననము
రాకుండా
ఉండుటకు
ఆ
సమయమున
ఎట్టి
వద్ధతులను
అవలంభించవలెనో
సెలవివ్వవలెను.
ఇవి
నన్ను
ప్రస్తుతము
వేధించుచున్న
బాధలు.
ఇప్పుడు
పరమ
పురుషార్థమేదియో
కృపతో
తెలుప"
మని
పదే
పదే
ప్రార్థించుచుండ,
శుక
మహర్షి
"రాజా!
నీవు
ప్రాపంచిక
విషయములనుండి
చిత్తమును
తొలగించి,
మనస్సును
జగన్మోహనుడైన
శ్రీహరియందు
నిలుపుము.
నేను
భాగవతతత్త్వమును
చెప్పెదను.
హృదయ
పూర్వకముగ
శ్రవణము
చేయుము.
ఇంతకంటే
పవిత్రకర్మ,
ఇంతకంటే
పవిత్ర
చింతన,
ఇంతకంటే
గొప్ప
తపశ్శక్తి
వేరొండులేదు.
నరతనువే
దృఢమైననావ,
శ్రీహరి
కథనే
చక్కని
చుక్కాని,
సంసారమే
భవసాగరము.
నారాయణుడే
సరియైన
నావికుడు.
ఈనాడు
ఈ
పవిత్ర
సామగ్రి
నీకు
సంప్రాప్తమయి,
నీ
సమీపమునకే
6
▾
Meaning
Keep
వచ్చినవి.
నీవడిగిన
ప్రశ్న
లోకహితార్థమైనదే
కాని,
ఒక
వ్యక్తితో
మాత్రమే
చేరినది
కాదు.
విచారణ
చేయవలసిన
ప్రశ్నలన్నిటిలోనూ
సర్వ
శ్రేష్ఠమైనది
ఆత్మతత్త్వము.
సమస్త
ప్రాణికోటికీ,
అంత్యకాలము
పరమ
సత్యము
అది
తప్పునది
కాదు.
అట్టి
దృఢమైన
సమయమున
ఎట్టి
పురుషార్థము
చేపట్టవలెనో
అది
ప్రతి
ప్రాణికి
కూడనూ
ప్రధానమైన
చుట్టము.
దాని
ననుసరించియే
పునర్జన్మము
కలుగుచుండును.
కాన
నీవడిగిన
ప్రశ్న,
నీకు
కలిగిన
సంశయము,
లోకకల్యాణ
కార్యమే
కానీ,
నీ
నిమిత్తము
మాత్రమే
కాదు!
వినుము"
అని
ప్రారంభించెను.
Previous
←
A Curse? Or a Boon of Grace?
Next
The Nectar of the Story of Śrī Kṛṣṇa
→