“అర్జునా! ఒక్క విషయమును నీవు చక్కగా యోచించు. ఇప్పుడు నీ దేహమున ఉష్ణమెంత ఉండును? 98.4 డిగ్రీలున్నది. ఏ కారణముచే నీ దేహమున ఇంత ఉష్ణము గలదు? దీనికి కోట్ల అధికమైన ఉష్ణమును సూర్యుడు అనుభవించుకొని యుండుట వలన గదా?
“arjunā! okka viṣayamunu nīvu cakkagā yōciṁcu. ippuḍu nī dēhamuna uṣṇameṁta uṁḍunu? 98.4 ḍigrīlunnadi. ē kāraṇamucē nī dēhamuna iṁta uṣṇamu galadu? dīniki kōṭla adhikamaina uṣṇamunu sūryuḍu anubhaviṁcukoni yuṁḍuṭa valana gadā?
Word by word (29) In plain words “Arjuna, think carefully about one thing. How much heat is there in your body now? 98.4 degrees. For what reason is there this much heat in your body? Is it not because the sun bears heat crores of times greater than this?
Discourses by Sri Satchitananda Sai Inner peace through right understanding 12 pages Read as a book Sri Satchitananda Sai
8 “అర్జునా! 9 అటులనే ఈ బ్రహ్మాండమైన విశ్వకర్మను నేను చేయనవసరం లేదని నేనూరకుండిన ఇక ఈ విశ్వము ఏమైయుండెడిదో! 8 to 9
Show the whole verse · Passage 8One moment.