Keepదీనిని బట్టి చూడ “సహజమునకు విసుగు కానీ, భారము కానీ, ఆశ్చర్యము కానీ, గర్వము కానీ విరుద్ధమైన కల్పిత వికారముల”ని సూర్యభగవానుడు ప్రత్యక్షముగా మానవులకు బోధించుచున్నాడు.dīnini baṭṭi cūḍa “sahajamunaku visugu kānī, bhāramu kānī, āścaryamu kānī, garvamu kānī viruddhamaina kalpita vikāramula”ni sūryabhagavānuḍu pratyakṣamugā mānavulaku bōdhiṁcucunnāḍu.Word by word (19)In plain wordsSeen in this light, the Lord Sūrya teaches men, before their very eyes, that “weariness, burden, surprise and pride are imagined distortions, contrary to what is natural.”