జ్ఞానమునే సూర్యుడని అందురు. జ్ఞాన భాస్కరుడని శుద్ధబుద్ధికి పేరు. ఈ విధమైన స్థితిలో ప్రయాణము చేసిన వ్యక్తికి పునర్జన్మము లేదు. దీనినే ‘అర్చిరాది మార్గ’మని కూడా అందురు. ఇట్టి వారు బ్రహ్మమును చేరిపోదురు.
jñānamunē sūryuḍani aṁduru. jñāna bhāskaruḍani śuddhabuddhiki pēru. ī vidhamaina sthitilō prayāṇamu cēsina vyaktiki punarjanmamu lēdu. dīninē ‘arcirādi mārga’mani kūḍā aṁduru. iṭṭi vāru brahmamunu cēripōduru.
Word by word (24) In plain words Jñāna itself is called the sun. Pure Buddhi is named the sun of Jñāna. For one who journeys in such a state there is no rebirth. This too is called ‘the Arcirādi path’. Such people reach Brahman.
Discourses by Sri Satchitananda Sai Inner peace through right understanding 7 pages Read as a book Sri Satchitananda Sai
29 తరువాత ఉత్తరాయణమని కూడనూ అందురు. 30 ఇక సూక్ష్మమైన అంతార్భావమెట్టిదని విచారించిన, మానవ హృదయమే అంతర్ ఆకాశము. 31 జ్ఞానమునే సూర్యుడని అందురు. 32 ఇక దక్షిణాయనమన్న పై రెండింటికీ పూర్తి విరోధమైనది. 33 దీనినే సూక్ష్మ రీతిగా తెలుపవలెనన్న మనసునందలి దైవీభావములు దినదినమునకు క్షీణించుచుండుట. 29 to 33
Show the whole verse · Passage 31One moment.