ఇక దక్షిణాయనమన్న పై రెండింటికీ పూర్తి విరోధమైనది. అనగా, ఆకాశమందు దట్టమైన మబ్బులూ, మేఘములూ సంచరించుచూ ధూమముతో ఆకాశము కప్పబడి, సూర్యుడు స్పష్టముగా కనుపించక, ప్రకాశించక యుండుట. ఇక కృష్ణపక్షమన్న చంద్రుడు దిన దినమునకు క్షీణించు కాలము.
ika dakṣiṇāyanamanna pai reṁḍiṁṭikī pūrti virōdhamainadi. anagā, ākāśamaṁdu daṭṭamaina mabbulū, mēghamulū saṁcariṁcucū dhūmamutō ākāśamu kappabaḍi, sūryuḍu spaṣṭamugā kanupiṁcaka, prakāśiṁcaka yuṁḍuṭa. ika kṛṣṇapakṣamanna caṁdruḍu dina dinamunaku kṣīṇiṁcu kālamu.
Word by word (27) In plain words And Dakṣiṇāyana is the complete opposite of both of the above. That is: thick haze and clouds moving about in the sky, the sky covered with smoke, and the sun not clearly seen, not shining. And the dark fortnight is the time when the moon wanes day by day.
Discourses by Sri Satchitananda Sai Inner peace through right understanding 7 pages Read as a book Sri Satchitananda Sai
29 తరువాత ఉత్తరాయణమని కూడనూ అందురు. 30 ఇక సూక్ష్మమైన అంతార్భావమెట్టిదని విచారించిన, మానవ హృదయమే అంతర్ ఆకాశము. 31 జ్ఞానమునే సూర్యుడని అందురు. 32 ఇక దక్షిణాయనమన్న పై రెండింటికీ పూర్తి విరోధమైనది. 33 దీనినే సూక్ష్మ రీతిగా తెలుపవలెనన్న మనసునందలి దైవీభావములు దినదినమునకు క్షీణించుచుండుట. 29 to 33
Show the whole verse · Passage 32One moment.