“Know that those who leave the body with the light of Jñāna, which is awareness of the Self, are travellers on the ‘Uttarāyaṇa path’, and that those who leave the body in dullness, without Ātmajñāna, go by the ‘Pitṛyāna path’. Regard the sattvaguṇa as pure and luminous, and the tamoguṇa as bound up with darkness and a dark colour.”
1“ఉత్తరాయణ మార్గము పవిత్రమైన జ్ఞాన ప్రకాశమగుటచే దానిని ‘శుక్ల మార్గ’మనియును, దక్షిణాయన మార్గము తమోమయమై, జ్ఞానప్రకాశము కాక అంధకారమయమైనదగుట చేత దానిని ‘కృష్ణ మార్గ’మనియును చెప్పబడినది.2“జ్ఞానమైన స్వబోధమగు ప్రకాశముతో దేహమును విడిచిన వారు ‘ఉత్తరాయణ మార్గ’ ప్రయాణీకులనియు, ఆత్మజ్ఞానము లేక మూఢత్వముగా దేహమును విడచిన వారు ‘పితృయాన మార్గ’మున వెళ్ళిన వారనియు తెలియందగును.1 to 2