Keepఅర్జునుడు కృష్ణపరమాత్మ చెప్పిన ప్రతి పదమును అనుభవమున నిరూపించినాడు. అందుకే కృష్ణుని అనుగ్రహమునకు పాత్రుడైనాడు.arjunuḍu kṛṣṇaparamātma ceppina prati padamunu anubhavamuna nirūpiṁcināḍu. aṁdukē kṛṣṇuni anugrahamunaku pātruḍaināḍu.Word by word (11)In plain wordsArjuna proved in his own experience every word that Kṛṣṇa Paramātma spoke. That is why he became worthy of Kṛṣṇa's grace.