Keepఅట్టి మందిరమును నిర్మించుటకు ప్రయత్నించక, మానవ కల్పిత మందిరములు మాత్రము నిర్మించిన, స్థిరమా? నిత్యసత్యమైన పరమాత్మకు శాశ్వత మందిరమే సార్థకము కానీ శిథలమగు మందిరములు కావు.aṭṭi maṁdiramunu nirmiṁcuṭaku prayatniṁcaka, mānava kalpita maṁdiramulu mātramu nirmiṁcina, sthiramā? nityasatyamaina paramātmaku śāśvata maṁdiramē sārthakamu kānī śithalamagu maṁdiramulu kāvu.Word by word (19)In plain wordsIf, without trying to build such a temple, one builds only temples made by human hands, will that last? For Paramātma, who is eternal Satya, only an everlasting temple is fitting, not temples that crumble into ruin.